12 రాశులు
ప్రతి రాశి అధిపతి, తత్త్వం, నక్షత్రాలు, వివాహ పొంతన, ఈ నెల శని–గురు గోచారం.
| # | రాశి (చంద్ర రాశి) | అధిపతి | తత్త్వం | స్వభావం |
|---|---|---|---|---|
| 1 | మేషం | కుజుడు | అగ్ని | చర |
| 2 | వృషభం | శుక్రుడు | భూమి | స్థిర |
| 3 | మిథునం | బుధుడు | వాయువు | ద్విస్వభావ |
| 4 | కర్కాటకం | చంద్రుడు | జలం | చర |
| 5 | సింహం | సూర్యుడు | అగ్ని | స్థిర |
| 6 | కన్య | బుధుడు | భూమి | ద్విస్వభావ |
| 7 | తుల | శుక్రుడు | వాయువు | చర |
| 8 | వృశ్చికం | కుజుడు | జలం | స్థిర |
| 9 | ధనుస్సు | గురువు | అగ్ని | ద్విస్వభావ |
| 10 | మకరం | శని | భూమి | చర |
| 11 | కుంభం | శని | వాయువు | స్థిర |
| 12 | మీనం | గురువు | జలం | ద్విస్వభావ |